Surprise Me!

Vijay Devarakonda With Mega Star's Movie Title || Filmibeat Telugu

2019-05-21 383 Dailymotion

Vijay Deverakonda's latest movie started recenlty in Hyderabad, which bank rolled by Mythri Movie Makers. As per reports, The film is a musical thriller with a sports backdrop. The film is being made by debutante director, Anand Annamalai. This is Malavika Mohanan's first film in the Telugu industry.
#vijaydeverakonda
#megastarchiranjeevi
#malavikamohanan
#AnandAnnamalai
#hero
#mythrimoviemakers
#arjunreddy
#koratalasiva

సూపర్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ ఎంపిక చేసుకొనే చిత్రాల కథలు వేటికి అవే భిన్నంగా ఉంటాయనేది అందరికి తెలిసిందే. అర్జున్ రెడ్డిలో డ్రగ్ ఎడిక్ట్‌గా, గీతా గోవిందంలో అమాయకమైన ప్రేమికుడిగా, నోటాలో యుక్త వయసులోనే సీఎంగా, టాక్సీవాలాలో నిరుద్యోగ యువకుడిగా ఇలా వెరైటీ పాత్రల్లో కనిపించారు. ఇక త్వరలో విడుదల కానున్న డియర్ కామ్రేడ్‌లో స్టూడెంట్ లీడర్‌గా నటిస్తున్నాడు. తాజాగా పట్టాలెక్కిన హీరో చిత్రం బ్యాక్ డ్రాప్ చాలా ఆసక్తికరంగా ఉందనే విషయం ఫ్యాన్స్‌కు మరింత కిక్ ఇస్తున్నది.